Sunday, July 7, 2024
HomeఆటFans amazed: శ్రీలంక సిరీస్ లో 'హిట్ మ్యాన్' షో ఉన్నట్టే..

Fans amazed: శ్రీలంక సిరీస్ లో ‘హిట్ మ్యాన్’ షో ఉన్నట్టే..

శ్రీలంక సిరీస్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆడే అవకాశాలున్నట్టు ఆయన సోషల్ మీడియా పోస్టును బట్టి క్లారిటీ వస్తోంది. గాయంతో బాధపడుతున్న రోహిత్ చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్న పిక్ చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. శ్రీలంక టూర్ లో జరగనున్న వన్డే మ్యాచుల్లో భారత్ ను రోహిత్ లీడ్ చేయనున్నారు. ఈ సిరీస్ జనవరి 10 నుంచి స్టార్ట్ కానుంది. శ్రీలంక సిరిస్ లో రోహిత్ పాల్గొంటున్నట్టు బీసీసీఐ వెల్లడించినప్పటికీ ఆయన ఎప్పటి నుంచీ అందుబాటులోకి వచ్చేది చెప్పలేదు. బొటనవేలుకు గాయంతో బాధపడుతున్న రోహిత్ ఇప్పుడిప్పుడే రీకవర్ అవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News