Sunday, October 13, 2024
HomeఆటGadivemula: మెగా టోర్నమెంట్ క్రికెట్ విజేత గడివేముల

Gadivemula: మెగా టోర్నమెంట్ క్రికెట్ విజేత గడివేముల

ఛాంప్స్ వీరే..

దసరా పండగ సందర్భంగా గత పది రోజుల క్రితం గడివేముల మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో మొదలైన మెగా క్రికెట్ టోర్నమెంట్లో మొదటి విజేతగా గడివేముల టీం గెలుపొందింది. మొదటి బహుమతిగా టిడిపి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి 20 వేల రూపాయలు బహుమతి అందజేశారు. నందికొట్కూర్ టీం రెండో స్థానంలో. మూడో స్థానంలో గడివేముల టీం గెలుపొందింది.. ఈ కార్యక్రమంలో యువత స్థానికులు ఆసక్తిగా పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News