HomeTop StoriesRR vs CSK: టాస్‌ గెలిచిన రాజస్థాన్‌.. ఫస్ట్‌ బ్యాటింగ్‌ వీళ్లే.!

RR vs CSK: టాస్‌ గెలిచిన రాజస్థాన్‌.. ఫస్ట్‌ బ్యాటింగ్‌ వీళ్లే.!

IPL 2026 RR vs CSK: ఐపీఎల్‌- 2026 సీజన్‌ 19 మూడో మ్యాచ్‌ ప్రారంభమైంది. గౌహతిలోని బర్సాపారా స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతోంది. ఇంతకుముందు కురిసిన వర్షం కారణంగా టాస్‌ ఐదు నిమిషాలు ఆలస్యమైంది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో సీఎస్‌కే జట్టు బ్యాటింగ్‌కి దిగింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/heavy-rains-in-hyderabad-with-thunderstorms/

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కొత్త లుక్‌తో, రియాన్ పరాగ్ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో మాజీ రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ చెన్నై తరపున, అలాగే మాజీ చెన్నై స్టార్ రవీంద్ర జడేజా రాజస్థాన్ తరపున తలపడుతుండటం విశేషం.

రాజస్థాన్‌ రాయల్స్‌ తుది జట్లు ఇవే..

యశస్వి జైస్వాల్‌, వైభవ్‌ సూర్యవంశీ, రియాన్‌ పరాగ్‌(కెప్టెన్‌), ధ్రువ్‌ జురేల్‌(వికెట్‌ కీపర్‌), హెట్‌మెయిర్‌, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్‌, నాందే బర్గర్‌, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్‌, బ్రిజేష్‌ శర్మ

Also Read: https://teluguprabha.net/cinema-news/jiohotstar-announce-radhika-sarath-kumar-thaai-kizhavi-movie-streaming-release-date/

చెన్నై సూపర్‌ కింగ్స్‌

సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌(కెప్టెన్‌), ఆయుష్‌ మాత్రే, మాథ్యూ షార్ట్‌, శివమ్‌ దూబె, కార్తిక్‌ శర్మ, జెమీ ఓవర్టన్‌, నూర్‌ అహ్మద్‌, మ్యాట్ హెన్రీ, అన్షుల్‌ కాంబోజ్‌, ఖలీల్‌ అహ్మద్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News