Friday, April 4, 2025
HomeఆటKalvakurthi: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ కు ఎంజెపి గురుకుల విద్యార్థులు

Kalvakurthi: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ కు ఎంజెపి గురుకుల విద్యార్థులు

లహరి, శ్రీలేక, వైష్ణవి, అక్షరలు ..

హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కల్వకుర్తి మహాత్మా జ్యోతిరావు పూలే విద్యార్థినీలు లహరి, శ్రీలేక, వైష్ణవి, అక్షరలు
ఎంపికయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నాగమణి విద్యార్థులను అభినందించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థినీలు అన్ని రంగాల్లో ముందుండాలని క్రీడల్లో విద్యార్థినీలు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని అలాగే రాష్ట్రస్థాయిలో కల్వకుర్తి ఎంజెపి గురుకుల పాఠశాల విద్యార్థినీలు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా విద్యార్థినీలను తయారు చేస్తామని ప్రిన్సిపాల్ నాగమణి, పిడి సింధు, ఉపాధ్యాయులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News