Tuesday, July 2, 2024
HomeఆటKarimnagar: రెండో రోజు కొనసాగుతున్న పోలీసుల2024 - అనువల్ స్పోర్ట్స్ మీట్

Karimnagar: రెండో రోజు కొనసాగుతున్న పోలీసుల2024 – అనువల్ స్పోర్ట్స్ మీట్

ఘనంగా పోలీస్ క్రీడలు

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసుల స్పోర్ట్స్ మీట్ రెండో రోజు కొనసాగుతోంది. పరేడ్ గ్రౌండ్ లో 2024 వార్షిక స్పోర్ట్స్ మీట్ ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి నిన్న ప్రారంభించారు. అనంతరం జట్ల వారీగా స్పోర్ట్స్ పెరేడ్ నిర్వహించారు.

- Advertisement -

డివిజన్ ల వారిగా హెడ్ క్వాటర్స్-స్పెషల్ వింగ్స్ మొత్తం 5 టీములు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఈ మీట్ లో భాగంగా సిబ్బందికి అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్ బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, హ్యాండ్ బాల్, కబడ్డీ లతో పాటు మరిన్ని క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. నిత్యం విధుల్లో వుండే పోలీసులకు ఇటువంటి ఆటల వలన మానసికోల్లాసమే కాకుండా శారీరక ధృడత్వంతో పాటు ఆత్మవిశ్వాసమూ పెంపొందుతుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News