Wednesday, March 26, 2025
HomeఆటKonda Mallepalli: సత్తా చాటిన బీసీ గురుకుల విద్యార్థులు

Konda Mallepalli: సత్తా చాటిన బీసీ గురుకుల విద్యార్థులు

స్కూల్ గేమ్స్ పెడరేషన్..

ఇటీవల జరిగిన 68 వ స్కూల్ గేమ్స్ పెడరేషన్ (ఎస్.జి.ఎఫ్) డివిజన్ స్థాయి టోర్నమెంట్ లో అండర్ 14 విభాగంలో వాలీబాల్, ఖో ఖో ఆటల అందు ప్రథమ బహుమతి గెలుచుకొని మరియు జిల్లా స్థాయిలో ఎంపికైన కొండ మల్లేపల్లి మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులను, పి.ఈ.టి. అంజలిని నల్గొండ రీజినల్ కో-ఆర్డినేటర్ సంధ్య, పాఠశాల ప్రిన్సిపాల్ మల్లీశ్వరి అభినందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో రాణించడం ద్వారా విద్యలో కూడా రాణించడం సులభం అవుతుందని, మంచి చదువుకు మంచి క్రీడలు కూడా అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News