Thursday, September 19, 2024
HomeఆటKTR Birth day: 'నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్' ప్రారంభించిన ఎమ్మెల్యే

KTR Birth day: ‘నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్’ ప్రారంభించిన ఎమ్మెల్యే

ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు

రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్బంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ నియోజకవర్గ స్థాయి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినం యువతకు ఒక పండుగ లాంటిదని అన్నారు. పోటీలు మొత్తం ఎక్కడా కూడా తగ్గకుండా హెచ్.ఐ.సి వారితో జరిపిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో యువత పాల్గొని ట్రోఫీలను సొంతం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు రాజకుమార్ పటేల్, సిఎన్.రెడ్డి, దేదీప్య రావు, డివిజన్ అధ్యక్షులు సంజీవ, వేణుగోపాల్ యాదవ్, ప్రదీప్, అప్పు ఖాన్, కృష్ణమోహన్,సంతోష్ ముదిరాజ్,నాయకులు విజయకుమార్,తన్ను ఖాన్,విజయ్ సింహ, సిరాజ్,షరీఫ్,చిన్న రమేష్,శ్రీనివాస్,బషీర్, నాగరాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News