Friday, September 20, 2024
HomeఆటMedchal: సౌత్ ఇండియా ఓపన్ కరాటే ఛాంపియన్షిప్

Medchal: సౌత్ ఇండియా ఓపన్ కరాటే ఛాంపియన్షిప్

మేడ్చల్ కండ్లకోయ నిమ్మల కన్వెన్షన్ హాల్ లో జరిగిన సౌత్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ లో వి.ఎం. యస్ హంటర్స్ షోకోతాన్ కరాటే అసోసియేషన్ ఇండియా తరుపున విద్యార్థినీ విద్యార్థులు , కటాస్ టీమ్ కటా, కుమిటే పాల్గొని బంగారు పతకాలు -50, రజతం -40,కాస్యం-30 పతకాలను గెలిచారు. ఛైర్మన్ కట్టా కుమార్ చేతులమీదుగా ఓవర్ ఆల్ చాంపియన్ షిప్ కప్ ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో కట్టా కుమార్, వి. మధు, సిని నటుడు సుమన్ తల్వార్, ఎం.వినయ్, మాస్టర్స్ శ్రీవిద్య శశాంక్, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News