Tuesday, September 10, 2024
HomeఆటMinister Seethakka appreciates Paralympian Deepthi: పారాలింపియన్ దీప్తి జీవాంనిజికి మంత్రి సీతక్క అభినందనలు

Minister Seethakka appreciates Paralympian Deepthi: పారాలింపియన్ దీప్తి జీవాంనిజికి మంత్రి సీతక్క అభినందనలు

వరంగల్ బిడ్డకు మంత్రి ..

తెలుగు రాష్ట్రాల నుంచి పారా ఒలింపిక్స్ లో తొలి పథకాన్ని సాధించిన ఓరుగల్లు బిడ్డ దీప్తి జీవాంజికి మంత్రి సీతక్క అభినందనలు. అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసిన మంత్రి సీతక్క

- Advertisement -

ఎన్నో కష్టాలను అధిగమించి ప్రపంచ వేదికపై కాంస్య పతకాన్ని గెలుచుకోవడం దేశానికే గర్వకారణం – సీతక్క

పేద కుటుంబం నుండి పతక విజేత వరకు దీప్తి సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకం – సీతక్క

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజి మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్న- సీతక్క

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News