Thursday, September 19, 2024
HomeఆటNaina Jaiswal met Jagan: జగన్ ను కలిసిన స్పోర్ట్స్ స్టార్ నైనా జైస్వాల్

Naina Jaiswal met Jagan: జగన్ ను కలిసిన స్పోర్ట్స్ స్టార్ నైనా జైస్వాల్

నైనా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు హైదరాబాద్‌కు చెందిన ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌.

- Advertisement -

ఈ సందర్భంగా సీఎంని కలిసిన వారిలో నైనా జైశ్వాల్‌ తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి జైశ్వాల్, అశ్వనీకుమార్‌ జైశ్వాల్, సోదరుడు అగస్త్య జైశ్వాల్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News