Sunday, September 8, 2024
HomeఆటNandyala: జిల్లా స్థాయి చదరంగం పోటీలు

Nandyala: జిల్లా స్థాయి చదరంగం పోటీలు

నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో 11, 9 సంవత్సరాలలోపు బాలికల, ఓపెన్ చెస్ పోటీలు స్థానిక శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ లో నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారు 9 సంవత్సరాలలోపు వారికి కృష్ణా జిల్లాలో, 11 సంవత్సరాలలోపు వారికి శ్రీకాకుళం లో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లలో నంద్యాల జిల్లా తరపున పాల్గొంటారని జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ తెలిపారు. ఈ పోటీలను జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి, ఆర్బిటర్ సుజాత, శ్రీనాథ్ రెడ్డి, రవి నాయక్ పర్యవేక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News