Friday, September 20, 2024
HomeఆటRajendranagar: జాతీయ ఓపెన్ కరాటేలో మనోళ్లకు బంగారు పతకాల పంట

Rajendranagar: జాతీయ ఓపెన్ కరాటేలో మనోళ్లకు బంగారు పతకాల పంట

జాతీయ స్థాయిలో సత్తా చాటుకుంటున్న చిన్నారులు

కుంఫు కరాటే శిక్షణ ఆత్మ రక్షణ కాకుండా దేశం రాష్ట్రం పేరు ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో తీసుకురావాలని షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా మాస్టర్ సుమన్ తెలిపారు. రంగారెడ్డి శంషాబాద్ మున్సిపాలిటీ ఆర్బి నగర్ కు చెందిన సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వేదిక కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం యూసుఫ్‌గూడ హైదరాబాద్ లో విక్టరీ శోటోకన్ కరాటే అసోసియేషన్ డూ ఇండియా రాక్ షోటోకాన్ కరాటే అకాడమీ వ్యవస్థాపకుడు మల్లేష్ మాస్టర్ వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు కుంపు కరాటేలో బంగారు పతకాలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారని షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా సుమన్ సూచించారు. కుంఫు కరాటేలో బంగారు పతకాలు సాధించిన కళ్యాణ్, అఖిల్, వజ్ర కౌశిక, రిషికేశ్, భవ్య, సోఫియాన్, అక్షజ్, రుత్విక్, వేదశ్రీ, సిల్వర్ పథకాలు పొందిన వజ్ర కౌశిక, థానియా, సాకేత్, చరణ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News