Thursday, December 5, 2024
HomeఆటNirmal: ట్రస్మా కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన జె వి ఎన్ ఆర్ బాలికలు

Nirmal: ట్రస్మా కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన జె వి ఎన్ ఆర్ బాలికలు

నిర్మల్ లో మూడు రోజుల పాటు ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆటల పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో నిర్మల్ జె వి ఎన్ ఆర్ పాఠశాల విద్యార్థినులు సీనియర్ కబడ్డీ విభాగంలో ప్రథమంగా నిలిచారు.

- Advertisement -

సెమీ ఫైనల్స్ లో విజయ ఉన్నత పాఠశాలను 21-7 తో, ఫైనల్స్ లో వాసవి ఉన్నత పాఠశాలను 23-11 స్కోర్ తో ఓడించి తమ ప్రతిభను చాటారు.విజేతలను ట్రస్మా కమిటీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మణికుమారి సిబ్బంది అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News