India vs Bangladesh : భారత కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన సంగతి తెలిసిందే. ఎడమ చేతి బొటన వేలికి గాయం కావడంతో మూడో వన్డేతో పాటు...
FIFA World Cup : ఏమా ఉత్కంఠ.. ఏమిటా పులకింత.. సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవేమో. యావత్ క్రీడాలోకాన్ని మునివేళ్లపై నిలబెడుతూ ఆటగాళ్లు మైదానంలో విన్యాసాలు చేస్తుంటే సెలబ్రెటీలు సైతం చిన్న...
FIFA World Cup : ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. చిన్న జట్ల సంచనాలు, పెద్ద జట్ల పతనం, స్టార్ ఆటగాళ్ల మెరుపులు, యువ కెరటాల అద్భుతాలతో...
‘ఉడాన్ పరి’ అని భారతీయులందరూ ప్రేమగా పిలుచుకునే పీటీ ఉష ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ)కి తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. ఇది ఎందరో క్రీడాకారులకు ముఖ్యంగా మహిళలకు ఎంతో స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు....
AUS vs SA : గబ్బా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పేసర్లు విజృంభించిన ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడం...
IND vs BAN : బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 324 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్...
World Cup 2023: ‘ఐసీసీ 2023 వన్డే వరల్డ్ కప్’ ఇండియాలో జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఈ మెగా టోర్నీ ప్రారంభమవ్వాలి. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ టోర్నీ...
IND vs BAN 1st Test : తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు టీమ్ఇండియా 512 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బంగ్లాకు ఆ జట్టు ఓపెనర్లు అద్భుతమైన...
IND vs BAN 1st Test : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా విజయానికి చేరువైంది. మరో నాలుగు వికెట్లు తీస్తే గెలుపు భారత్ సొంతం అవుతుంది. నాలుగోరోజు ఆట ముగిసే...
Big Bash league : 0,0,3,0,2,1,1,0,0,4,1 ఇదేదో ఫోర్ నెంబరో మరేటో కాదు. టీ20 మ్యాచ్‌లో 11 మంది ఆటగాళ్లు చేసిన స్కోర్లు. డెస్సింగ్ రూమ్‌లో ఏదో పని ఉన్నట్లు వచ్చిన బ్యాట్స్‌మెన్...
IND vs BAN 1st Test : టీమ్ఇండియా టెస్ట్ స్పెషలిస్ట్ ఛతేశ్వర్ పుజారా దాదాపు నాలుగేళ్ల తరువాత సెంచరీ చేశాడు. చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో...