Sunday, September 8, 2024
HomeఆటPalabhishekam to CM Revanth: సీఎం రేవంత్ కు పాలాభిషేకం

Palabhishekam to CM Revanth: సీఎం రేవంత్ కు పాలాభిషేకం

ఎల్బీ స్టేడియంలో సాట్ చైర్మన్ శివాసేన రెడ్డి ఆధ్వర్యంలో భారీగా సంబరాలు. రాష్ట్ర బడ్జెట్ లో క్రీడా రంగానికి భారీగా నిధులు కేటాయించడం పట్ల హర్షం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచిన శివసేనా రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News