Thursday, December 12, 2024
HomeఆటPalakurthi: టెన్నిస్ వాలీబాల్ జాతీయ స్థాయి ఎంపికైన పాలకుర్తి మండల వాసి

Palakurthi: టెన్నిస్ వాలీబాల్ జాతీయ స్థాయి ఎంపికైన పాలకుర్తి మండల వాసి

నేషనల్ లెవెల్లో మన కుర్రాడు..

పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గుగులోతు శోభన్ ఈనెల 7, 8 తేదీల్లో జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ జడ్పీహెచ్ఎస్ లో జరిగిన రాష్ట్రస్థాయి టెన్నిస్ వాలీబాల్ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి ఎంపికైనట్లు జనగామ జిల్లా టెన్నిస్ వాలీబాల్ సెక్రెటరీ తేజవత్ మోహన్ తెలిపారు.

- Advertisement -

ఈనెల 31 జనవరి 1, 2 తేదీల్లో జాతీయస్థాయిలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగే క్రీడల్లో శోభన్ పాల్గొంటారని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు మండల గ్రామ పెద్దలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News