ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్(DC), పంజాబ్ కింగ్స్(PBKS) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ రెండో స్థానంలో ఉండి ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వగా.. ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.
పంజాబ్ జట్టు: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (WK), శ్రేయాస్ అయ్యర్ (C), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్
ఢిల్లీ జట్టు: ఫాఫ్ డుప్లెసిస్ (C), సెడిఖుల్లా అటల్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్(WK), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్