Wednesday, May 28, 2025
HomeఆటPBKS vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

PBKS vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల(PBKS vs MI) మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఇరు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 1లోకి వెళ్తుందిత.

- Advertisement -

ముంబై జట్టు: ర్యాన్ రికెల్‌టన్ (వికెట్‌ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

పంజాబ్ జట్టు: ప్రియాంశ్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినిస్, మార్కో యాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, కైల్ జేమీసన్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News