టీమిండియా సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో రిటైర్మెంట్ ఇస్తున్నట్లు అశ్విన్ ప్రకటించాడు. అంతకుముందు డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీతో అశ్విన్ భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది.
- Advertisement -