Friday, May 23, 2025
HomeఆటRCB vs SRH: టాస్ గెలిచిన ఆర్సీబీ.. హైదరాబాద్ బ్యాటింగ్

RCB vs SRH: టాస్ గెలిచిన ఆర్సీబీ.. హైదరాబాద్ బ్యాటింగ్

ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. లక్నో వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగళూరు బౌలింగ్‌ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు రెండో స్థానంలో, హైదరాబాద్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.

- Advertisement -

బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్‌, మయాంక్‌, జితేశ్‌ శర్మ(కెప్టెన్), షెఫర్డ్‌, టిమ్‌, కృనాల్‌, భువనేశ్వర్‌, ఎంగిడి, యశ్‌, సుయేశ్‌

హైదరాబాద్ జట్టు: ట్రావిస్ హెడ్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషాన్, నితీశ్‌ రెడ్డి, క్లాసెన్‌, అనికేత్‌, అభినవ్‌ మనోహర్, కమిన్స్‌(కెప్టెన్), హర్షల్‌ పటేల్, జయదేవ్‌, ఎషాన్‌ మలింగ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News