Saturday, November 15, 2025
HomeఆటRIP Pele: లెజెండరీ ఫుట్ బాలర్ పీలే కన్నుమూత

RIP Pele: లెజెండరీ ఫుట్ బాలర్ పీలే కన్నుమూత

ఫుట్ బాల్ లెజెండరీ ఆటగాడు పీలే కన్నుమూశారు. క్యాన్సర్ తో బాధపడుతున్న 82 ఏళ్ల పీలే గత కొంతకాలంగా ఆసుపత్రిలోనే ఉన్నారు. బ్రెజిల్ కు చెందిన పీలే నాలుగు సాకర్ వల్డ్ కప్పుల్లో భాగస్వామిగా ఉండి, మూడు వల్డ్ కప్ లు సాధించిన ఏకైక ఫుట్ బాలర్ గా రికార్డు సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా పీలేకు లెక్కలేనంత మంది అభిమానులున్నారు. కరెంటుకు ఓ రూపం ఇస్తే అచ్చం ఇలాగే ఉంటుందేమో అని పీలే గోల్ చేసేప్పుడు అంటే పీలేలా ఉంటుందని ఆయనను అభిమానులు గొప్పగా అభివర్ణించేవారు. పీలే గోల్స్ ఇప్పటికీ అందరూ ఇంటర్నెట్ లో ఇప్పటికీ చూసి మ్యాచులు ఎంజాయ్ చేస్తుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad