Sunday, October 13, 2024
HomeఆటShadnagar: వాల్మీకి క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం

Shadnagar: వాల్మీకి క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం

సీజన్-4

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం, కొందుర్గు మండలంలో ఘనంగా ప్రారంభం అయన వాల్మీకి ప్రేమియర్ సీజన్ -4. క్రికెట్ టోర్నమెంట్. కొందుర్గ్ మండల కేంద్రంలో ప్రారంభం అయిన వాల్మీకి ప్రీమియర్ లీగ్ సీజన్ -4వ కార్యక్రమంలో పాల్గొన్న మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్, బీజేపీ మండల అధ్యక్షులు కోమరబండ శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జీబ్ కృష్ణ, బీజేపీ శంకర్, షాద్ నగర్ టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు బోయ ప్రశాంత్, దయాల శేఖర్, సంట్రింగ్ శ్రీను, శేఖర్, ఆంజనేయులు, బి. వీరేందర్, యాదయ్య, వాసురి, అర్జున్, శ్రీహరి ఇతర అన్ని జట్ల ప్లేయర్స్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News