Thursday, April 3, 2025
HomeఆటTeam India: కొత్త కెప్టెన్లుగా హార్ధిక్, రోహిత్ లు

Team India: కొత్త కెప్టెన్లుగా హార్ధిక్, రోహిత్ లు

T20Isకి కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యా ఎంపికయ్యారు. టీం ఇండియా న్యూజిలాండ్ T20Iలు హార్దిక్ నేతృత్వంలో టీం ఇండియా బరిలోకి దిగనుంది. న్యూజిలాండ్ వన్డేలకు రోహిత్ శర్మను కెప్టెన్ గా బరిలోకి దించనున్నారు. వన్డేలతో పాటు తొలి రెండు టెస్టులకు కూడా రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. తొలి రెండు టెస్టు మ్యాచులను ఆస్ట్రేలియాతో మనదేశం ఆడనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News