Thursday, September 19, 2024
HomeఆటVeenavanka: ఖేలో కరీంనగర్, జీతో కరీంనగర్.. జీత్ గయా వీణవంక

Veenavanka: ఖేలో కరీంనగర్, జీతో కరీంనగర్.. జీత్ గయా వీణవంక

వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలోనీ క్రీడా జట్టు, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న క్రీడా ఉత్సవాలలో, హుజురాబాద్ నియోజకవర్గం వాలీబాల్ పోటీలు నిర్ణయించారు. వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ లో హుజురాబాద్ జట్టుపై వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి జట్టు ఘనవిజయం సాధించింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ క్రీడా ఉత్సవ కన్వీనర్ కళ్లెం వాసుదేవ రెడ్డి, హుజురాబాద్ కో కన్వీనర్ సిహెచ్ నరసింహ రాజు, హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతం రెడ్డి, వీణవంక బీజేపీ మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి, సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి,మల్లారెడ్డిపల్లి వాలీబాల్ జట్టును అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News