Sunday, October 6, 2024
HomeఆటWorld Champ: నిఖత్ జరీన్, మళ్లీ వల్డ్ ఛాంపియన్

World Champ: నిఖత్ జరీన్, మళ్లీ వల్డ్ ఛాంపియన్

నిఖత్ జరీన్ వరుసగా రెండవసారి వల్డ్ ఛాంపియన్ గా నిలిచారు.  వుమెన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ అమ్మాయి నిఖత్ బంగారు పతకం సాధించారు.  WBC లో ఇండియా ఇప్పటికే రెండు బంగారు పతకాలు సాధించగా ఈరోజు నిఖత్ గోల్డ్ మెడల్ గెలిచారు. 50 కిలోల విభాగంలో నిఖత్ ఈ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుని ప్రపంచ ఛాంపియన్ టైటిల్ మళ్లీ నిలబెట్టుకోవటం హైలైట్. 

- Advertisement -

దీంతో ఒక్కసారికంటే ఎక్కువసార్లు వల్డ్ ఛాంపియన్ షిప్ గెలిచిన రెండో బాక్సర్ గా నిఖత్ రికార్డ్ సృష్టించటం మరో విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News