WPL 2026 Live Streaming: మహిళా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ నేటి (జనవరి 9) నుండి ప్రారంభం కానుంది. గతేడాది భారత్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న వేళ, ఈ నాలుగో సీజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. WPL 2026కి సంబంధించి పూర్తి షెడ్యూల్ మీ కోసం.
ముఖ్య విశేషాలు
ప్రారంభ తేదీ: జనవరి 9, 2026.
ముగింపు (ఫైనల్): ఫిబ్రవరి 5, 2026.
మొదటి మ్యాచ్: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
వేదికలు: నవీ ముంబై (డి.వై. పాటిల్ స్టేడియం), వడోదర.
ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
సమయం: మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 PM కి, రాత్రి మ్యాచ్‌లు 7:30 PM (IST) కి ప్రారంభమవుతాయి.
టీవీ ఛానల్: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Star Sports Network).
లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్‌స్టార్ (JioHotstar) యాప్ మరియు వెబ్‌సైట్.
WPL 2026: పూర్తి షెడ్యూల్ ఇదే..
జనవరి 9 – ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు– 7:30 PM- నవీ ముంబై
జనవరి 10 –యూపీ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్-3:30 PM-నవీ ముంబై
జనవరి 10 -ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్-7:30 PM-నవీ ముంబై
జనవరి 11 -ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్-7:30 PM-నవీ ముంబై
జనవరి 12 –రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్స్-7:30 PM-నవీ ముంబై
జనవరి 13 -ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్-7:30 PM- నవీ ముంబై
జనవరి 14 –యూపీ వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్-7:30 PM-నవీ ముంబై
జనవరి 15 -ముంబై ఇండియన్స్ vs UP వారియర్స్-7:30 PM-నవీ ముంబై
జనవరి 16 –రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్-7:30 PM-నవీ ముంబై
జనవరి 17 –యూపీ వారియర్స్ vs ముంబై ఇండియన్స్-3:30 PM-నవీ ముంబై
జనవరి 17 -ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు -7:30 PM-నవీ ముంబై
జనవరి 19 -గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు -7:30 PM-వడోదర
జనవరి 20 -ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్-7:30 PM-వడోదర
జనవరి 22 -గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్-7:30 PM-వడోదర
జనవరి 24 –రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్-7:30 PM-వడోదర
జనవరి 26 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్-7:30 PM-వడోదర
జనవరి 27 –గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్-7:30 PM-వడోదర
జనవరి 29 –యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు -7:30 PM-వడోదర
జనవరి 30 -గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్-7:30 PM-వడోదర
ఫిబ్రవరి 1 –ఢిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్స్-7:30 PM-వడోదర
ఫిబ్రవరి 3 -ఎలిమినేటర్-7:30 PM-వడోదర
ఫిబ్రవరి 5 -ఫైనల్-7:30 PM-వడోదర
Also Read: Ashes 2025-26 -ఖవాజాకు అదిరిపోయే వీడ్కోలు.. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా కైవసం..
కెప్టెన్స్ వీరే..
ముంబై ఇండియన్స్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్)
ఢిల్లీ క్యాపిటల్స్: జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్)
యూపీ వారియర్స్: మెగ్ లానింగ్ (కెప్టెన్)
గుజరాత్ జెయింట్స్: యాష్లీ గార్డనర్ (కెప్టెన్)
ముఖ్య గమనిక: ఈ సీజన్‌లో కొంతమంది కీలక మార్పులు జరిగాయి. ఆస్ట్రేలియా ప్లేయర్ అన్నాబెల్ సదర్లాండ్ స్థానంలో అలానా కింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్), ఎల్లీస్ పెర్రీ స్థానంలో సాయలీ సత్ఘరే (ఆర్సీబీ), మరియు తారా నోరిస్ స్థానంలో చార్లీ నాట్ (యూపీ వారియర్స్) జట్టులోకి వచ్చారు.
Also Read: Tilak Varma -వరల్డ్ కప్ కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో తిలక్ వర్మ దూరం!

