Thursday, April 3, 2025
HomeఆటWrestlers Me Too: ఎట్టకేలకు రాజీనామాకు రెడీ అయిన బ్రిజ్ భూషణ్

Wrestlers Me Too: ఎట్టకేలకు రాజీనామాకు రెడీ అయిన బ్రిజ్ భూషణ్

WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రాజీనామా చేసేందుకు మెట్టు దిగారు. ఈనెల 22వ తేదీన ఆయన తన పదవికి రాజీనామా చేయనున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్న ఈ బీజేపీ నేత ఎట్టకేలకు భారత రెజ్లర్ల డిమాండ్లకు తల ఒగ్గక తప్పలేదు. ఎమర్జెంట్ జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో ఆయన తన రాజీనామాను ప్రకటించనున్నారు. వినేష్ ఫోగట్ సహా భారత అగ్ర కుస్తీ ఛాంపియన్లంతా బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని రెండు రోజులుగా నిరసన కార్యక్రమాలకు దిగారు. కాగా తనపై కుట్ర పన్ని ఇలా మీ టూ ఆరోపణలు చేస్తున్నారని బ్రిజ్ భూషణ్ ఎదురు దాడి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News