Thursday, June 12, 2025
Homeటెక్ ప్లస్Apple AirPods Lite: తక్కువ ధరకే ఆపిల్ ఎయిర్ పాడ్స్ లైట్

Apple AirPods Lite: తక్కువ ధరకే ఆపిల్ ఎయిర్ పాడ్స్ లైట్

ఎయిర్ పాడ్స్ లో కొత్త వేరియంట్ ఎయిర్ పాడ్స్ లైట్ మార్కెట్లోకి వచ్చేందుకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఎయిర్ పాడ్స్ లో నాలుగు వేర్వేరు మాడల్స్ లభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులారిటీ పొందిన ఎయిర్ పాడ్స్ బిజినెస్ లో ఆపిల్ తరువాతే ఏ బ్రాండ్ అయినా అన్నట్టు దీని బ్రాండ్ వాల్యు ఉంది. 20,999 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యేలా ఆపిల్ ఎయిర్ పాడ్స్ ఇండియాలో అందుబాటులోకి రానున్నాయి. వీటిని మరింత చవకగా అంటే 10,700 రూపాయల నుంచే అందుబాటులోకి తెచ్చే పనులు సాగుతున్నాయి. చీపర్ ఆల్టర్నేటివ్ గా మార్కెట్లోని ఇతర బ్రాండ్లకు పోటాపోటీగా టెక్ జెయింట్ ఆపిల్ ఈ సరికొత్త ఎయిర్ పాడ్స్ ను డెవలప్ చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News