యాపిల్ WWDC 2025 టెక్ ప్రపంచంలో సంచలనం. కొత్త ఆవిష్కరణలతో యాపిల్ మార్పుల పర్వం. ‘హోమ్ఓఎస్’ పేరుతో కొత్త స్మార్ట్ హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభం. iOS 26, iPadOS 26, macOS Tahoe, visionOS 26, watchOS 26 వంటి సాఫ్ట్వేర్ అప్డేట్లు ప్రకటన.
Apple’s Worldwide Developers Conference : WWDC 2025 యాపిల్ తన సాంకేతిక ఆవిష్కరణ సామర్థ్యాన్ని మరోసారి చాటిచెప్పింది. భవిష్యత్తులో వినియోగదారులకు మరింత సమర్థవంతమైన, స్మార్ట్ అనుభవాన్ని అందించే దిశగా యాపిల్ ముందడుగులు వేసింది.
WWDC 2025: యాపిల్ AI ఆవిష్కరణలు – భవిష్యత్ టెక్కు కొత్త బాట..
జూన్ 9-13న జరిగిన WWDC 2025లో, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ AI ఆవిష్కరణలతో పాటుగా సాఫ్ట్వేర్ అప్డేట్లను పరిచయం చేశారు. డెవలపర్లకు యాప్‌లలో AI ఫీచర్లను ఇంటిగ్రేట్ చేసే యాక్సెస్, విజన్ ప్రో ఐ స్క్రోలింగ్ వంటివి ముఖ్యమైన అప్డేట్లు ఇచ్చారు. ఈ ఈవెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ లో వీక్షించారు.
ప్రధాన ఆవిష్కరణలు & అప్డేట్స్…
ఈ WWDC 2025 ఈవెంట్ అనేక ముఖ్యమైన అప్డేట్లకు వేదికైంది. టెక్ నిపుణులు ఊహించినట్లుగానే, యాపిల్ ‘హోమ్ఓఎస్’ పేరుతో సరికొత్త స్మార్ట్ హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. ఇది స్మార్ట్ హోమ్ డివైజ్‌ల అనుసంధానాన్ని మరింత సులభతరం చేయనుంది. సాఫ్ట్వేర్ పరంగా, Apple iOS 26, iPadOS 26, Apple macOS Tahoe, visionOS 26, Apple watchOS 26 వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సంబంధించిన భారీ అప్డేట్లను యాపిల్ ప్రకటించింది. ఈ అప్డేట్లు వినియోగదారులకు మెరుగైన అనుభూతిని, కొత్త ఫీచర్లను అందిస్తాయి.
యాపిల్ WWDC 2025: AI పై భారీ దృష్టి, డెవలపర్లకు కొత్త అవకాశాలు…
ఈ ఏడాది WWDC 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యాపిల్ డెవలపర్లకు తమ యాప్‌లలో AI ఫీచర్లను ఇంటిగ్రేట్ చేసేందుకు ఫౌండేషన్ మోడల్లకు యాక్సెస్ కల్పించింది, ఇది యాపిల్ ప్లాట్‌ఫామ్‌లలో AI అభివృద్ధికి కొత్త మార్గాలను తెరిచింది. భారీ సిరి, AI హెల్త్ ఫీచర్ అప్గ్రేడ్లు ఇప్పట్లో రాకున్నా, విజన్ ప్రో ఐ స్క్రోలింగ్ మరియు కంట్రోలర్ సపోర్ట్ వంటి AI-సంబంధిత అప్డేట్లపై స్పష్టత వచ్చింది.