Sunday, November 16, 2025
Homeటెక్నాలజీDouble Door Refrigerators: బెస్ట్ డబల్ డోర్ ఫ్రిజ్ కొనాలా..? వీటిపై ఓ లుక్కేయండి..

Double Door Refrigerators: బెస్ట్ డబల్ డోర్ ఫ్రిజ్ కొనాలా..? వీటిపై ఓ లుక్కేయండి..

Best Double Door Refrigerators: ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఇండియాలో డబుల్ డోర్ ఫ్రిజ్‌లపై అద్భుతమైన ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ ఇంటికి బెస్ట్, స్టైలిష్, శక్తి-సమర్థవంతమైన ఫ్రిజ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఈ 5 మోడల్స్ పై ఓ లుక్ వేయండి. ఇవి బడ్జెట్‌లో అనేక ఫీచర్లతో బడ్జెట్ ధరలో రావడం విశేషం. అయితే, ఇప్పుడు ఈ బెస్ట్ సెల్లింగ్ ఫ్రిజ్‌ల ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

 

Whirlpool 235 L 2 Star Frost Free inverter Refrigerator

వర్ల్‌పూల్ స్మార్ట్ ఫ్రిజ్‌ను డిస్కౌంట్ తర్వాత అమెజాన్ నుండి రూ.22,490కి ఆర్డర్ చేయవచ్చు. ఇది కంపెనీ అధునాతన కూలింగ్, ఫ్రీజింగ్ టెక్నాలజీతో వస్తుంది. దీని సామర్థ్యం 235 లీటర్లు. ఇది టఫ్డ్ గ్లాస్‌తో 4-డోర్ రాక్‌లతో డిజైన్‌ను అందిస్తుంది.

 

IFB 243L 2 Star Frost Free Double Door Refrigerator

ఈ ఫ్రిజ్ లో అదనపు వెడల్పు డిజైన్‌తో పాటు, 7-ఇన్-1 మల్టీ-మోడ్‌లు, అద్భుతమైన కూలింగ్ కోసం ఫ్రాస్ట్ ఫ్రీ డిజైన్ ఉంది. 2-స్టార్ ఫ్రిజ్ 243 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాగా, దీని అమెజాన్ నుండి రూ.22,990 ధరకు ఆర్డర్ చేయవచ్చు.

Also read: BSNL Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.197 ప్లాన్‌లో మార్పులు..

Samsung 236 L, 2 Star, Digital Inverter Refrigerator

దక్షిణ కొరియా బ్రాండ్ శామ్‌సంగ్ ఫ్రిజ్ అమెజాన్ ఇండియాలో రూ. 23,190కు లభిస్తుంది. దాదాపు రూ. 1000 కూపన్ తగ్గింపు తర్వాత దీని రూ. 22,190 కే కొనుగోలు చేయొచ్చు. ఈ ఫ్రిజ్ 236 లీటర్ల సామర్థ్యంతో పాటు, ఫ్రాస్ట్-ఫ్రీ డబుల్ డోర్ కూలింగ్, 2-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది.

LG 240 L 3 Star Frost-Free Smart Inverter Double Door Refrigerator

తగ్గింపు తర్వాత LG 300-లీటర్ కెపాసిటీ ఫ్రిజ్ రూ. 25,990కు కొనుగోలు చేయొచ్చు. దీనికి 3-స్టార్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రేటింగ్ ఉంది. ఫ్రిజ్ స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో వస్తుంది. ఇది ఎలాంటి సౌండ్ లేకుండా మంచి శీతలీకరణను అందిస్తుంది.

 

నోట్: ఫ్రిజ్ లపై ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad