Amazon Sale: మీరు తక్కువ బడ్జెట్‌లో కొత్త టీవీని కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్! అమెజాన్ మీ కోసం మూడు గొప్ప ఎంపికలను అందిస్తోంది. ఈ HD-రెడీ LED టీవీలు కేవలం రూ.5,000 లోపు ధరకే లభించడం విశేషం. ప్రత్యేకత ఏంటంటే? మీరు ఈ టీవీలను క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, సులభమైన ఈఎంఐ లతో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీలలో కొన్నింటిని ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో లభించే అదనపు డిస్కౌంట్ పాత టీవీ కండిషన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.
VW 60 cm (24 inches) Premium Series HD Ready LED TV VW24A (Black)
కస్టమర్లు ఈ టీవీ అమెజాన్ ఇండియాలో కేవలం రూ.4,799కి కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు, దీన్ని పై రూ.239 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. దీని కొనుగోలు పై ఈఎంఐ లు రూ.233 నుండి ప్రారంభమవుతాయి. ఈ టీవీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మరింత చౌకగా ఉంటుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ టీవీ 300 నిట్‌ల బ్రైట్‌నెస్ లెవల్‌తో డిస్‌ప్లేను కలిగి ఉంది. శక్తివంతమైన ఆడియో కోసం ఈ టీవీ 20W సరౌండ్ సౌండ్‌ను కూడా అందిస్తుంది.
also read:Amazon Sale: కేవలం రూ.8998కే ఐక్యూ Z10 లైట్ 5G..6000mAh బ్యాటరీ, 50MP AI కెమెరా..
Vistek GE 60cm (24 Inches) HD Ready Non Smart LED TV
ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానెల్‌తో వస్తుంది. నాయిస్ రిడక్షన్, డైనమిక్ పిక్చర్‌తో పాటు సినిమా జూమ్‌ను కూడా పొందుతారు. టీవీ సౌండ్ అవుట్‌పుట్ 20W. ఈ LED టీవీ ధర రూ.4,999 మాత్రమే. టీవీపై 2% కూపన్ తగ్గింపు అందుబాటులో ఉంది. దీన్ని రూ.242 నుండి ప్రారంభమయ్యే ఈఎంఐ తో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ టీవీపై రూ.249 వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది.
Uniboom Ultima 60 cm (24 inch) HD Ready LED TV 2025 Edition
కొనుగోలుదారులు ఈ టీవీ అమెజాన్ ఇండియాలో రూ.4,790కి సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ కొనుగోలుపై మీరు రూ.239 వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఈ టీవీ మరింత చౌకగా ఉంటుంది. లక్షణాల పరంగా, కంపెనీ 60Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను అందిస్తోంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


