Saturday, November 15, 2025
HomeTop StoriesSmart TV Under 12K: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ సేల్..కేవలం రూ.12వేల లోపు లభించే 5 బ్రాండెడ్...

Smart TV Under 12K: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ సేల్..కేవలం రూ.12వేల లోపు లభించే 5 బ్రాండెడ్ టీవీలు..

Smart Tv: దసరా, దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో సూపర్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్మార్ట్ టీవీలు గణనీయమైన తగ్గింపులను పొందుతున్నాయి. బ్రాండెడ్ టీవీలు కేవలం రూ.12వేల కంటే తక్కువ ధరకే కొనుగోలుకు ఉన్నాయి. ఈ జాబితలో శామ్సంగ్, ఎల్జీ, షియోమి, టిసిఎల్ వంటి ప్రధాన బ్రాండ్‌ల టీవీలు ఉన్నాయి.

- Advertisement -

 

Xiaomi by Mi A 32 inch HD Ready Smart Google TV

ఈ స్మార్ట్ టీవీ ధర రూ.11,499కే కొనుగోలు చేయొచ్చు. ఇది 200+ ఉచిత ఛానెల్‌లు, HDR10 మద్దతుతో వస్తుంది.ఈ టీవీ డాల్బీ ఆడియో నుండి శక్తివంతమైన ధ్వనిని అందిస్తుంది. ప్రీమియం మెటల్ బెజెల్-లెస్ డిజైన్ దీన్నికి మరింత స్టైలిష్‌ ను అందిస్తుంది.

Samsung 32 inch HD Ready LED Smart Tizen TV

ఈ 32 శామ్సంగ్ టీవీ ధర రూ.10,990గా ఉంది. ఈ మోడల్ HDR 10+ సపోర్ట్, వాయిస్ అసిస్టెంట్ పర్ కలర్ టెక్నాలజీతో వస్తాయి. శామ్సంగ్ నాక్స్ భద్రత దీన్ని మరింత సురక్షితంగా చేస్తుంది.

also read:Amazon Great Indian Festival Sale: ఈ మూడు బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై కళ్ళు చెదిరే ఆఫర్స్..డోంట్ మిస్..!

TCL V5C 32 inch QLED Full HD Smart Google TV

ఈ టీవీ ధర రూ.12,490. ఈ క్యూఎల్‌ఇడి టీవీ 100% కలర్ వాల్యూమ్, 24W డాల్బీ ఆడియో, గూగుల్ అసిస్టెంట్ మద్దతుతో వస్తుంది. స్లిమ్ డిజైన్ తో వస్తోన్న ఈ టీవీ అద్భుతంగా ఉంటుంది.

Thomson Phoenix 32 inch QLED HD Ready Smart Android TV

థామ్సన్ ఫీనిక్స్ 32 ఇంచెస్ టీవీని కేవలం రూ.9,499కే కొనుగోలు చేయొచ్చు. ఈ టీవీ శక్తివంతమైన 48W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుంది. ఇది థియేటర్ లాంటి అనుభవాన్ని అందిస్తుంది. ఆండ్రాయిడ్ మద్దతుతో OTT యాప్‌లను సులభంగా ఉపయోగించవచ్చు.

LG LR570 80 cm (32 inch) HD Ready LED Smart

ఎల్జీ 32 ఇంచెస్ టీవీ రూ.11,990కే అందుబాటులో ఉంది. ఈ ఎల్జీ టీవీ ఆల్ఫా5 జెన్ 6 AI ప్రాసెసర్, HDR, డాల్బీ ఆడియోతో వస్తుంది. DTS వర్చువల్:X సౌండ్ టెక్నాలజీతో అద్భుతమైన థియేటర్ లాంటి అనుభవాన్ని అందిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad