Flipkart Earbud Offers 2025: దసరా, దీపావళి సందర్భంగా ఈ- కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆఫర్ల జాతర కొనసాగుతోంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్(FLIPKART).. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అతి తక్కువ ధరలో ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను కొనాలనుకునేవారికి ఇదే బంపర్ ఆఫర్.. ఇయర్‌బడ్స్‌పై క్రేజీ తగ్గింపులు ఉన్నాయి. కేవలం రూ. 250 నుంచి రూ. 500లోపే క్వాలిటీ ఇయర్ బడ్స్‌ను కొనుగోలు చేయవచ్చు.
Aroma NB121 Pods
Aroma NB121 Pods అసలు ధర రూ. 1299 ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కేవలం రూ. 299కే అందిస్తోంది. ఇందులో v5.4 బ్లూటూత్ వెర్షన్, 40 hr బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది. మైక్‌తో పాటు వస్తున్న ఈ ఇయర్‌బడ్ వైట్ కలర్‌లో అందుబాటులో ఉంది.
Rocktouch T-80 XPods Pro
Rocktouch T-80 XPods Pro అసలు ధర రూ.799. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా రూ. 271కే కొనుగోలు చేయవచ్చు. బ్లూటూత్ కనెక్షన్‌తో ఆకర్షణీయమైన వైట్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు.

Techio ANS HEADPHONE
Techio ANS HEADPHONE అసలు ధర రూ.1499 ఉండగా.. ఇప్పుడు రూ. 261కే లభిస్తోంది. 5.1 బ్లూటూత్ కనెక్షన్‌తో, 72 గంటల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది. దీనికి ఒక నెల డొమస్టిక్, ఇంటర్నేషనల్ వారంటీ ఉంటుంది. USB ఛార్జింగ్ కేబుల్ కూడా పొందవచ్చు.
Pb Enterprises Pro 3
ఫ్లిప్‌కార్ట్‌లో Pb Enterprises Pro 3 తక్కువ ధరకే పొందవచ్చు. అసలు రూ.799 కాగా.. ఇప్పుడు రూ. 271కే లిస్ట్ అయింది. ఇది 5.3 బ్లూటూత్ వెర్షన్‌తో యూఎస్బీ ఛార్జింగ్ కేబుల్‌తో వస్తుంది. అయితే దీనికి ఎలాంటి వారంటీ లేదు.


