Amazon Great Freedom Sale: ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో లెనోవా, ఏసర్, డెల్, జియో వంటి అగ్ర బ్రాండ్‌ల ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై డిస్కౌంట్లు మాత్రమే కాకుండా..బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ల కూడా ఉన్నాయి. దీని ద్వారా వీటి కొనుగోలుపై వేలల్లో ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్త ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తుంటే, ఇది మీకు ఉత్తమ సమయం. ఇప్పుడు మిస్ అయితే ఎప్పుడు కొనలేరు. ఈ ఫ్రీడమ్ సేల్ మరికొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అయితే, ఇప్పుడు సేల్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమ ల్యాప్‌టాప్‌ల డీల్‌లు గురించి తెలుసుకుందాం.
Lenovo Smartchoice Ideapad Slim 3
ధర: రూ.61,990( 31% తగ్గింపు తర్వాత)
ప్రాసెసర్: ఇంటెల్ కోర్ i7
ర్యామ్/స్టోరేజ్: 16GB RAM / 512GB SSD
ఫీచర్లు: బ్యాక్‌లిట్ కీబోర్డ్, విండోస్ 11
Dell Inspiron 3535
ధర: రూ. ₹39,990(17% తగ్గింపు తర్వాత)
ప్రాసెసర్: AMD రైజెన్ 5-7530U
ర్యామ్/స్టోరేజ్: 16GB RAM / 512GB SSD
ఫీచర్లు: 15.6″ FHD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, విండోస్11
Also Read: Laptops Under 30K: రూ. 30 వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు కొనాలా..?అయితే, వీటిపై ఓ లుక్కేయండి..!
Acer Aspire Lite
ధర: రూ.26,990 (44% తగ్గింపు తర్వాత)
ప్రాసెసర్: AMD రైజెన్ 3 7330U
ర్యామ్ /స్టోరేజ్: 8GB RAM / 512GB SSD
ఫీచర్లు: 15.6″ ఫుల్ HD డిస్ప్లే, విండోస్ 11 హోమ్
JioBook 11
ధర: రూ.11,999 (52% డిస్కౌంట్ తర్వాత)
ప్రాసెసర్: మీడియాటెక్ 8788 ఆక్టా-కోర్
ర్యామ్/స్టోరేజ్: 4GB RAM / 64GB స్టోరేజ్
ఫీచర్లు: ఆండ్రాయిడ్ ఆధారిత OS, 4G కనెక్టివిటీ, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi
బ్యాంక్ ఆఫర్‌లు
SBI కార్డ్‌తో చెల్లిస్తే 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు, పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే ఇంకా ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ పాత ల్యాప్‌టాప్ కండిషన్, బ్రాండ్ బట్టి ఉంటుంది.
నోట్: స్మార్ట్ ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి


