ఐటీ మేజర్ అసెంచర్స్ 19,000 మంది ఉద్యోగులకు గుడ్ బై కొట్టింది. ఈమేరకు ఈ ఐటీ జెయింట్ అధికారిక ప్రకటన చేసింది. మొత్తం తమ ఉద్యోగుల్లో 2.5 శాతం మందిని వదిలించుకుని ఆర్థిక భారం దించుకుంది. ఈ ఏడాది సెకెండ్ క్వార్టర్ లో మళ్లీ రిక్రూట్మెంట్ గ్రోత్ ప్రయారిటీస్ ఉన్న వాటిలో చేసుకుంటామని వెల్లడించింది. ఇలా తాము ఇంటికి పంపుతున్న ఉద్యోగుల కోసం ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల మొత్తాన్ని కేటాయిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. 2024లో కూడా కాస్ట్ కటింగ్ విధానాలు కొనసాగుతాయని సీఈవో జూలీ స్వీట్ వెల్లడించారు.
Lay offs: 19,000 మందిని సాగనంపుతున్న ఐటీ కంపెనీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES