మా సంస్థలో 20శాతం మంది ఉద్యోగులను లే ఆఫ్ చేస్తున్నామని బెంగళూరు బేస్డ్ షేర్ చాట్ అనౌన్స్ చేసింది. మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన షేర్ చాట్ షార్ట్ వీడియో యాప్ మోజ్ చాలా పాపులర్ అయింది. 500 మంది ఉద్యోగులను మోజ్ నుంచి తొలగించక తప్పదని స్టాక్ మార్కెట్లో ఉన్న విపరీతమైన ఒడిదుడుకులతో కాస్ట్ కట్ తప్పదని ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫాం వివరణ ఇస్తోంది. టెక్ జెయింట్ గూగుల్ సపోర్ట్ ఉన్న షేర్ చాట్ కంపెనీ 5 బిలియన్ డాలర్స్ కంపెనీగా మంచి ట్రాక్ రికార్డ్ మెయిన్టెన్ చేస్తోంది. కాగా ఈ కంపెనీలో 2,200 మంది ఉద్యోగులున్నారు. ఆన్లైన్ ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్ ఫాం జీత్11 షట్ డౌన్ నేపథ్యంలో ఈ తాజా నిర్ణయం షాకింగ్ గా మారింది.
Lay-offs: 20% ఉద్యోగులను వదిలించుకుంటున్న బిలియన్ డాలర్స్ కంపెనీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES