Saturday, November 15, 2025
Homeటెక్నాలజీSmart Phones Under 6K: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..రూ. 6వేల లోపు లభించే...

Smart Phones Under 6K: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..రూ. 6వేల లోపు లభించే 6స్మార్ట్ ఫోన్లు..5000mAh బ్యాటరీ, 50MP కెమెరా..

Amazon Great Indian Festival Sale: త్వరలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 ప్రారంభం కానుంది. ఈ సేల్ అనేక వస్తులు చవక ధరకే అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు భారీ తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్లతో కొన్ని స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఉన్నాయి. ప్రత్యేక విషయం ఏంటంటే? ఈ స్మార్ట్ ఫోన్స్ ను కేవలం రూ.6,000 కంటే తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

- Advertisement -

 

Lava Bold N1

ఈ లావా ఫోన్ అమెజాన్ సేల్ కేవలం రూ.5,399 కే లభిస్తుంది. ఈ ఫోన్ 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లే, 13-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది IP54-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది.

Lava Bold N1 Pro

ఆఫర్ తర్వాత లావా బోల్డ్ N1 ప్రో ఫోన్ అమెజాన్ లో రూ. 5,939కి అందుబాటులో ఉంటుంది. ఫీచర్లు చూస్తే, ఈ ఫోన్ IP54-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. ఇది 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లే, 13-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Lava Bold N1 5G

ఈ లావా ఫోన్ ఆఫర్ తర్వాత అమెజాన్ సేల్‌లో రూ. 6,749కి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లే, 13-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా ఉంది. ఈ ఫోన్ IP54-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. 5,000 mAh బ్యాటరీ.

Also Read:SmartPhones: రూ.10 వేల లోపు లభించే టాప్ 5G స్మార్ట్ ఫోన్లు.. లిస్ట్ ఇదే..

Lava O3

లావా O3 ఫోన్ అమెజాన్ సేల్ సమయంలో రూ. 5,699 కు కొనుగోలు చేయొచ్చు. ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ధరను తగ్గించవచ్చు. ఈ ఫోన్ 6.75-అంగుళాల HD+ డిస్ప్లే, 13-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 5000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Tecno POP 9

అమెజాన్ సేల్ సమయంలో ఆఫర్ తర్వాత ఈ ఫోన్ ధర రూ. 5,999. ఫీచర్ల విషయానికి వస్తే, ఇది 6.67-అంగుళాల డిస్ప్లే, 13-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా కలిగి ఉంది. 5000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Lava O3 Pro

ఆఫర్ తర్వాత ఈ టెక్నో ఫోన్ అమెజాన్ సేల్ సమయంలో రూ. 5,999కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.56-అంగుళాల డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. 5000 mAh బిగ్ బ్యాటరీ ఉన్నాయి.

 

నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad