నిజానికి యాహూలో సగం మంది అంటే 50శాతం ఉద్యోగులను సాగనంపే పనులు జోరుగా సాగుతున్నాయి. మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మంది స్టాఫ్ ను తగ్గించుకునే పనిలో పడింది యాహూ సంస్థ. దీంతో 1,600 మందికి పైగా ఉద్యోగులకు కొలువులు ఊడనున్నాయి. యాడ్ టెక్ యూనిట్ ను పునర్వ్యవస్థీకరించటంలో భాగంగా యాహూ సంస్థ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. గత కొన్నేళ్లుగా యాహూ బిజినెస్ సరిగ్గా లేక ఆమధ్య యాహూ మెయిల్, మెసేంజర్, వెబ్ సైట్ ను కూడా క్లోజే్ చేశారు. అప్పటి నుంచి సంస్థ లాభాల బాట పట్టలేక సతమతమవుతోంది.
Yahoo Job cuts: 20శాతం ఉద్యోగుల ఊడబీకిన యాహూ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES