Monday, July 1, 2024
Homeటెక్ ప్లస్Zomato: కాళ్లు లేకపోయినా.. జొమాటో డెలివరీ ఏజెంట్ గా..

Zomato: కాళ్లు లేకపోయినా.. జొమాటో డెలివరీ ఏజెంట్ గా..

జొమాటో డెలివరీ ఏజెంట్ గా ఓ వ్యక్తి అందరి దృష్టిన ఆకర్షిస్తున్నాడు. వైకల్యం విజయానికి ఏమాత్రం అడ్డురాదని నిరూపిస్తూ ఓ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా మారాడు. వీల్ ఛైర్ లో వెళ్లి ఫుడ్ డెలివరీ చేస్తూ ఉపాధి ఆర్జిస్తున్న ఈ యువకుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాలు పెట్టకపోయినా..ఇలాంటి వారు ఎప్పుడూ అందరికీ స్ఫూర్తిదాయకం అంటూ పోస్టులు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News