ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని సమస్యలపై అసెంబ్లీలో ప్రస్థావించాలని కోరుతూ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినతి పత్రం సమర్పించారు.
- Advertisement -
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్. నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త రాంకిషన్ రెడ్డి. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లొలం శ్యామ్ సుందర్, ముధోల్. నిర్మల్. ఖానాపూర్. బోథ్. నియోజవర్గ నాయకులు పాల్గొన్నారు.