Thursday, July 10, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Bonalu 2025: తెలంగాణలో ఘనంగా బోనాల పండుగ.. జాతర సాగుతుందిలా..

Bonalu 2025: తెలంగాణలో ఘనంగా బోనాల పండుగ.. జాతర సాగుతుందిలా..

Bonalu festival dates: భాగ్యనగరంలో బోనాల పండుగ కన్నుల పండువగా సాగుతోంది. నెలరోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి హైదరాబాద్ లోని అమ్మవారి ఆలయాలన్నీ సిద్దమయ్యాయి. జూన్ 26నే గోల్కోండలో బోనాల జాతర షురూ అయింది. ఇది జూలై 24న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏయే రోజుల్లో ఎక్కడెక్కడ జాతర జరగనుందో తెలుసుకుందాం.

- Advertisement -

జూన్ 26: గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం

జూన్ 29: విజయవాడ కనకదుర్గ దేవికి రెండో బోనం

జూలై 03: బల్కంపేట ఎల్లమ్మకు మూడో బోనం

జూలై 06: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి నాలుగో బోనం

జూలై 13: సికింద్రాబాద్ లో బోనాల జాతర

జూలై 14: రంగం, అంబారిపై దేవి ఘటం ఊరేగింపు, జూలై 17 : లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి బోనం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News