Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. వాహనదారుల అవస్థలు

Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. వాహనదారుల అవస్థలు

Hyderabad Rains: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీ నగర్‌, నాగోల్‌, మన్సూరాబాద్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, తుర్క యంజాల్‌, పెద్దఅంబర్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. దోంతో రోడ్లన్నీ జలమయమ్యాయి.

- Advertisement -

పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. రోడ్లపై వరద చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షానికి ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. 

Also Read: https://teluguprabha.net/telangana-news/a-young-man-washed-away-in-the-flood-of-chinneti-vagu-in-gudur-bibinagar-yadadri-district/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad