2024 IEEE అంతర్జాతీయ సదస్సు రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ సస్టైనబిలిటీ ఇంజినీరింగ్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్ (RASEFT 2024), హైదరాబాద్ నాదర్గుల్లోని మాతృశ్రీ వెంకట సుబ్బారావు (MVSR) ఇంజనీరింగ్ కాలేజ్ లో మూడు రోజుల సదస్సును విజయవంతంగా నిర్వహించారు.
- Advertisement -
సదస్సులో ఇప్పుడున్న సాంకేతికతను ఉపయోగించి సవాళ్లు అధిగమించటం, భవిష్యత్తు కోసం పరిష్కారాలను ఆవిష్కరించడంపై ప్రధానంగా దృష్టిసారించింది. ముగింపు వేడుకలో డాక్టర్ శ్రీరామ్ బిరుదావోలు, CEO, సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డీఎస్ఎస్ఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.