South India Shopping Mall kilo sale: అత్యంత ప్రముఖ షాపింగ్ మాల్ అయినా సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో ఆషాఢం మాసం సందర్భంగా అదిరిపోయే సేల్ ప్రకటించారు. బ్లాక్ బస్టర్ కిలో సేల్ పేరుతో.. చీరలను కిలోల చొప్పున అమ్ముతున్నారు. ‘షాపింగ్ కిలోల్లో.. సంతోషం టన్నుల్లో’ అనే క్యాప్షన్‌తో ఈ సేల్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అదిరిపోయే ఆఫర్లను కూడా ప్రకటించారు. కంచి పట్టు చీరలు ఒక కిలో చీరలు కొంటే.. ఇంకో కిలో చీరలు ఉచితంగా ఇస్తున్నారు. ఈ ఆఫర్ షాపింగ్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆఫర్‌తో పాటు మరెన్నో అదిరిపోయే ఆఫర్లను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు మన ముందుకు తెచ్చేశారు. అవేంటంటే..
> అన్ని రకాల వస్త్రాలపై, సరికొత్త స్టాకుతో సుమారు 66 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
> కలంకారీ పట్టుచీర కొనుగోలు చేస్తే.. రూ.4995ల విలువ చేసే రెండో చీర కూడా ఉచితంగా ఇస్తున్నారు
> వీటితో పాటు అన్ని రకాల కిడ్స్ వేర్, మెన్స్ వేర్‌లపై కూడా అదిరిపోయే ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి ఉంచారు.
> అలాగే బంగారు ఆభరణాలపై కూడా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించారు. ఆషాఢం ఆఫర్లతో ఎవరూ ఇవ్వనటువంటి అమోఘమైన ఆఫర్ తీసుకొచ్చారు. ప్రతి గ్రాము బంగారు ఆభరణం కొనుగోలుపై 2 గ్రాముల వెండి ఉచితంగా ఇస్తున్నారు
> అలాగేనా కేజీ వెండి వస్తువుల కొనుగోలుపై ఫ్లాట్ రూ.5000ల డిస్కౌంట్ అందిస్తున్నారు.
> వ్యాట్ కూడా 5% నుంచే ప్రారంభం అవుతుంది. అలాగే డిమాండ్ ఆభరణాలపై సరసమైన డిస్కౌంట్లు ఉన్నాయి.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు విచ్చేస్తున్న కస్టమర్లు భారీగా షాపింగ్ చేస్తున్నారు. వివిధ ధరల్లో అందుబాటులో ఉన్న బట్టలు, చీరలను కొనుగోలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తమ డిస్కౌంట్ సేల్స్, తమ పథకం విశేష జనాదరణను పొందినందుకు హర్షం వ్యక్తం చేస్తూ.. ఈ సేల్‌ను విజయవంతం చేసిన ప్రజలకు, తమ కస్టమర్లకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.


