Sunday, November 16, 2025
HomeTS జిల్లా వార్తలుIllanthakunta: రాజన్న సిరిసిల్ల ప్రదేశ్ కాంగ్రెస్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా కడగండ్ల

Illanthakunta: రాజన్న సిరిసిల్ల ప్రదేశ్ కాంగ్రెస్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా కడగండ్ల

పార్టీని బలోపేతం చేస్తా..

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా ఇల్లంతకుంట మండలానికి చెందిన యువ న్యాయవాది కడగండ్ల తిరుపతిని నియామకం చేస్తూ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మనకొండూర్ శాసన సభ్యులు కవ్వంపెల్లి సత్యనారాయణ, రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్, జిల్లా ఛైర్మన్ జిల్లా చైర్మన్ ఇరుకుల్ల అశ్విన్ లకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి తోడ్పడుతానని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad