హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నానని మీడియా ముందు ఆవుల దివ్య అనే యువతి సంతోషాన్ని వ్యక్తం చేసింది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరచడం కోసం ఓటే కీలకమని, నేడు ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందని, మంచి నాయకుడు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపినది.
Husnabad: ఓటేశా.. ఫస్ట్ టైం ఓటేశా, ఫుల్ హ్యాపీ
తొలిసారి ఓటేసిన ఆనందం ఇలా ఉంటది..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES