మంగళవారం రోజు 19 వ తేదీన ఇల్లంతకుంట మండల కేంద్రం సెస్ పరిధిలోని విద్యుత్ అంతరాయం వున్నదని సెస్ ఏఈ నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు.132 కె.వి సబ్ స్టేషన్ ఇల్లంతకుంట లో టీ.జీ.ట్రాన్స్ కో వారు మెయింటేనెన్స్ ఉన్నందున దాని పరిధిలో ఉన్న అన్ని 33/11 కే.వీ. సబ్స్టేషన్స్ కు విద్యుత్ అంతరాయం కలదని, ఇల్లంతకుంట మండలం లోని అన్ని గ్రామాలకు రేపు ఉదయం 11.30 గం. నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగునని ఏఈ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని పేర్కొన్నారు.