కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ శుక్రవారం టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు.హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -
భేటీ