Saturday, January 11, 2025
HomeTS జిల్లా వార్తలుకరీంనగర్Vemulavada: రాజన్న ఆలయ గోపురాల శుద్ధి

Vemulavada: రాజన్న ఆలయ గోపురాల శుద్ధి

శివరాత్రి కోసం..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ గోపురాలను, కమాన్లను శనివారం ఫైర్ ఇంజన్ సహాయంతో ఫైర్ సేఫ్టీ సిబ్బంది శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ సిబ్బంది మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రి నేపథ్యంలో ఆలయ గోపురాలను ఫైర్ ఇంజన్ సహాయంతో శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. రాజన్న సన్నిధిలో మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముస్తాబు అవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News