Monday, December 15, 2025
HomeTS జిల్లా వార్తలుKorutla: ఘనంగా రథసప్తమి వేడుకలు

Korutla: ఘనంగా రథసప్తమి వేడుకలు

సూర్యప్రభ వాహనంపై

పట్టణంలోని అతి పురాతన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రథసప్తమిని పురస్కరించుకొని సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామిని ఊరేగించారు. ఉదయమే స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి ప్రజలకు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. అనంతరం పురవీధులగుండా స్వామి వారి శోభాయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News